World's most premature baby: 21 వారాలకే పుట్టాడు.. అర కిలో బరువు కూడా లేడు | BBC Telugu

World's most premature baby: 21 వారాలకే పుట్టాడు.. అర కిలో బరువు కూడా లేడు | BBC Telugu

కర్టిస్ మీన్స్ నెలలు నిండకుండానే, కేవలం 21 వారాలకే పుట్టాడు. పుట్టినప్పుడు అతని బరువు 420 గ్రాములే. అంటే అర కేజీ కన్నా తక్కువ. వరల్డ్స్ మోస్ట్ ప్రీమెచ్యూర్ బేబీగా కర్టిస్ రికార్డు సృష్టించాడు.
#WorldsMostPrematureBaby #CurtisMeans #GuinnessWorldRecords

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

BBC TeluguBBC News TeluguBBC Telugu News

Post a Comment

0 Comments