SUNDARAKANDA 55 SARGA PARAYANA FOR REMOVAL OF DEBTS AND UNWANTED HIKE IN EXPENDITURE/OVERALL WELFARE

SUNDARAKANDA 55 SARGA PARAYANA FOR REMOVAL OF DEBTS AND UNWANTED HIKE IN EXPENDITURE/OVERALL WELFARE

మీరుకూడా ఈ 55 వ సర్గ పారాయణ చేయండి, హనుమంతుని అనుగ్రహంతో ధన నష్టం ఆగిపోయి, నష్టపోయిన ధనం తిరిగి ఏదో ఒక విధంగా లభిస్తుంది. (బీజాక్షర సమన్వితం)

సుందరకాండ—55 వ సర్గ పారాయణ

అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన, కనక, వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్య విఘ్ననివారణార్ధం, సత్సంతాన సిధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, మమ ధన నష్ట నివారణార్ధం సుందరకాండ పంచ పంచాశః సర్గః పారాయణం కరిష్యే.
ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ 🙏
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీ రామదూతం శిరసా నమామి
ఓం ఆం హ్రీం క్రోం హరిమర్కట మర్కటాయ స్వాహా
OM
లంకాం సమస్తాం సందీప్య—లాంగూ లాగ్నిం మహాబలః |
నిర్వాప యామాస తదా-- సముద్రే హరి సత్తమః || ౧ ||
సందీప్య మానాం విధ్వస్తాం—త్రస్త రక్షోగణాం పురీమ్ |
అవేక్ష్య హనుమాఁల్లంకాం—చింతయా మాస వానరః || ౨ ||
తస్యాభూత్సు మహాం స్త్రాసః --కుత్సా చాత్మన్య జాయత |
*లంకాం ప్రదహతా కర్మ –కింస్వి త్కృత మిదం మయా || ౩ ||
ధన్యాస్తే పురుష శ్రేష్ఠా యే-- బుద్ధ్యా కోప ముత్థితమ్ |
నిరుంధంతి మహాత్మానో –దీప్తమగ్ని మివాంభసా || ౪ ||
క్రుద్ధః పాపం న కుర్యాత్కః ---క్రుద్ధో హన్యా ద్గురూనపి |
క్రుద్ధః పరుషయా వాచా-- నరః సాధూ నధిక్షిపేత్ || ౫ ||
వాచ్యా వాచ్యం ప్రకుపితో --న విజానాతి కర్హిచిత్ |
నాకార్య మస్తి క్రుద్ధస్య-- నావాచ్యం విద్యతే క్వచిత్ || ౬ ||
యః సముత్పతితం క్రోధం--- క్షమయైవ నిరస్యతి |
యథోరగ స్త్వచం జీర్ణాం ---స వై పురుష ఉచ్యతే || ౭ ||
ధిగస్తు మాం సుదుర్భుద్ధిం --నిర్లజ్జం పాప కృత్తమమ్ |
అచింత యిత్వా తాం --సీతామగ్నిదం స్వామి ఘాతకమ్ || ౮ ||
యది దగ్ధా త్వియం లంకా--- నూన మార్యాపి జానకీ |
దగ్ధా తేన మయా –భర్తు ర్హతం కార్య మజానతా || ౯ ||
యదర్థ మయ మారంభ --స్తత్కార్య మవ సాదితమ్ |
మయా హి దహతా లంకాం-- న సీతా పరిరక్షితా || ౧౦ ||
ఈషత్కార్య మిదం కార్యం—కృత మాసీన్న సంశయః |
తస్య క్రోధాభి భూతేన --మయా మూలక్షయః కృతః || ౧౧ ||
వినష్టా జానకీ నూనం --న హ్యదగ్ధః ప్రదృశ్యతే |
లంకాయాం కశ్చిదుద్దేశః-- సర్వా భస్మీ కృతా పురీ || ౧౨ ||
యది తద్విహతం కార్యం-- మమ ప్రజ్ఞా విపర్యయాత్ |
ఇహైవ ప్రాణ సంన్యాసో --మమాపి హ్యద్య రోచతే || ౧౩ ||
కిమగ్నౌ నిపతా మ్యద్య—ఆహోస్వి ద్బడబా ముఖే |
శరీర మాహో సత్త్వానాం --దద్మి సాగర వాసినామ్ || ౧౪ ||
కథం హి జీవతా శక్యో --మయా ద్రష్టుం హరీశ్వరః |
తౌ వా పురుష శార్దూలౌ—కార్య సర్వస్వ ఘాతినా || ౧౫ ||
మయా ఖలు తదేవేదం—రోష దోషా త్ ప్రదర్శితమ్ |
ప్రథితం త్రిషు లోకేషు—కపిత్వ మనవ స్థితమ్ || ౧౬ ||
ధిగస్తు రాజసం భావ --మనీశ మనవ స్థితమ్ |
ఈశ్వ రేణాపి యద్రా ---గాన్మయా సీతా న రక్షితా || ౧౭ ||
వినష్టాయాం తు సీతాయాం-- తావుభౌ విన శిష్యతః |
తయోర్వినాశే సుగ్రీవః –సబంధు ర్వినశిష్యతి || ౧౮ ||
ఏతదేవ వచః శ్రుత్వా-- భరతో భ్రాతృ వత్సలః |
ధర్మాత్మా సహ శత్రుఘ్నః --కథం శక్ష్యతి జీవితుమ్ || ౧౯ ||
ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే --గతే నాశ మసంశయమ్ |
భవిష్యంతి ప్రజాః సర్వాః—శోక సంతాప పీడితాః || ౨౦ ||
తదహం భాగ్య రహితో –లుప్త ధర్మార్థ సంగ్రహః |
*రోష దోష పరీతాత్మా-- వ్యక్తం లోక వినాశనః || ౨౧ ||
ఇతి చింత యతస్తస్య—నిమిత్తా న్యుపపేదిరే |
పూర్వ మప్యు పలబ్ధాని –సాక్షా త్పునర చింతయత్ || ౨౨ ||
అథవా చారు సర్వాంగీ --రక్షితా స్వేన తేజసా |
న నశిష్యతి కల్యాణీ --నాగ్నిరగ్నౌ ప్రవర్తతే || ౨౩ ||
న హి ధర్మాత్మనస్తస్య-- భార్యామమితతేజసః |
*స్వ చారిత్రాభి గుప్తాం తాం- స్ప్రష్టు మర్హతి పావకః || ౨౪ ||
నూనం రామ ప్రభావేన-- వైదేహ్యాః సుకృతేన చ |
యన్మాం దహన కర్మాయం –నా దహద్ధవ్య వాహనః || ౨౫ ||
త్రయాణాం భరతా దీనాం-- భ్రాతౄణాం దేవతా చ యా |
రామస్య చ మనఃకాంతా-- సా కథం విన శిష్యతి || ౨౬ ||
యద్వా దహన కర్మాయం-- సర్వత్ర ప్రభు రవ్యయః |
న మే దహతి లాంగూలం—కథ మార్యాం ప్రధక్ష్యతి || ౨౭ ||
పునశ్చా చింత యత్తత్ర—హనుమాన్ విస్మితస్తదా |
హిరణ్య నాభస్య గిరే --ర్జలమధ్యే ప్రదర్శనమ్ || ౨౮ ||
తపసా సత్య వాక్యేన –అనన్య త్వాచ్చ భర్తరి |
అపి సా నిర్దహే దగ్నిం-- న తామగ్నిః ప్రధక్ష్యతి || ౨౯ ||
స తథా చింత యంస్తత్ర --దేవ్యా ధర్మ పరిగ్రహమ్ |
శుశ్రావ హనుమా న్వాక్యం --చారణానాం మహాత్మనామ్ || ౩౦ ||
అహో ఖలు కృతం కర్మ-- దుష్కరం హి హనూమతా |
అగ్నిం విసృజతా భీక్ష్ణం-- భీమం రాక్షస సద్మని || ౩౧ ||
ప్రపలాయిత రక్షః --స్త్రీ బాల వృద్ధ సమాకులా |
జన కోలాహలా ధ్మాతాత్—ఆక్రందన్తీ వాద్రి కందరే || ౩౨ ||
దగ్ధేయం నగరీ సర్వా—సాట్ట ప్రాకార తోరణా |
జానకీ న చ దగ్ధేతి-- విస్మయోద్భుత ఏవ నః || ౩౩ ||
స నిమిత్తైశ్చ దృష్టార్థైః --కారణైశ్చ మహాగుణైః |
ఋషి వాక్యైశ్చ—హనుమా నభవత్ప్రీత మానసః || ౩౪ ||
తతః కపిః ప్రాప్త మనో రథార్థ- -స్తామక్షతాం రాజసుతాం విదిత్వా |
ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా—ప్రతి ప్రయాణాయ మతిం చకార || ౩౫ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే పంచ పంచాశః సర్గః సంపూర్ణం || ౫౫ ||
ఓం ఆం హ్రీం క్రోం హరిమర్కట మర్కటాయ స్వాహా

Sundarakanda Sundarakandadaily Telugu Videos Dailyteluguvideos

Post a Comment

0 Comments