పాకశాస్త్రంలో ఆమెది అందె వేసిన చేయి..! బిర్యానీ చేసిందంటే...లొట్టలేసుకుంటూ తినాల్సిందే..! తనకెంతో నచ్చిన వంట చేయడాన్నే...ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. చేతివంటను పది మందికి రుచి చూపించాలని...ఇంట్లోనే "ఫుడ్ సెంటర్" ప్రారంభించారు. ఆర్డర్లు పెరగడంతో చేతినిండా పని దొరుకుతోంది. శుభకార్యక్రమాలు, వేడుకలకు వంటలు చేస్తూ...ఆదాయం సంపాదించడమే కాకుండా...ఇతరులకూ ఉపాధి కల్పిస్తోంది...ఈ ఓరుగల్లు మహిళ.
#LatestNews
#Etv Telangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments