కేసులతో తనను భయపెట్టలేరని...అణగారిన వర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని....IPS ఉద్యోగానికి రాజీనామా చేసిన R.S. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికీ దేశంలో ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రవీణ్ కుమార్ ...... స్వేరోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'దళితబంధు' పేరిట ఖర్చు చేస్తున్న నిధులతో ఎంతోమంది చిన్నారులను గొప్పవ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గురుకులాలకు నిధులు లేక అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించే ఒక్క ఎమ్మెల్యే కరవయ్యాడని తీవ్రంగా విమర్శలు చేశారు.
#LatestNews
#EtvTelangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments